Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 134562
            [news_title_telugu_html] => 

అటవీ హక్కుల రక్షణకు ఉద్యమిస్తాం: ఏఐకేఎంఎస్‌

[news_title_telugu] => అటవీ హక్కుల రక్షణకు ఉద్యమిస్తాం: ఏఐకేఎంఎస్‌ [news_title_english] => [news_short_description] => అటవీ హక్కుల రక్షణతో పాటు ఆదివాసీల, గిరిజనుల సంక్షేమ సాధనకు జాతీయస్థాయిలో ఉద్యమిస్తామని అఖిల భారత రైతు కూలీ సంఘం(ఏఐకేఎంఎస్‌) కేంద్ర కమిటీ [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [news_sections] => ,30,29, ) )
అటవీ హక్కుల రక్షణకు ఉద్యమిస్తాం: ఏఐకేఎంఎస్‌ - EENADU
close
అటవీ హక్కుల రక్షణకు ఉద్యమిస్తాం: ఏఐకేఎంఎస్‌

నల్లకుంట, న్యూస్‌టుడే: అటవీ హక్కుల రక్షణతో పాటు ఆదివాసీల, గిరిజనుల సంక్షేమ సాధనకు జాతీయస్థాయిలో ఉద్యమిస్తామని అఖిల భారత రైతు కూలీ సంఘం(ఏఐకేఎంఎస్‌) కేంద్ర కమిటీ అధ్యక్షుడు వేములపల్లి వెంకట్రామయ్య తెలిపారు. ఉద్యమంలో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న సంబంధిత సంఘాల ప్రతినిధులతో కలిసి జులై 4న హైదరాబాద్‌లోని సుందరయ్య కళానిలయంలో జాతీయ సదస్సు ఏర్పాటుచేస్తున్నట్లు చెప్పారు. ఆయన శనివారం విద్యానగర్‌లో మాట్లాడుతూ, 2006 అటవీ హక్కుల చట్టాన్ని ప్రభుత్వం పూర్తిగా అమలుచేయాలని, అర్హులైన పోడు భూమి సాగుదారులందరికీ పట్టాలివ్వాలని డిమాండ్‌ చేశారు. అడవులే జీవనాధారంగా గలవారిని తెలంగాణఅధికారులు బెదిరిస్తున్నారని, ఇతర పనుల నిర్వహణ పేరిట అక్కడినుంచి బలవంతంగా తరలించాలని యత్నిస్తున్నారని ఆరోపించారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.