Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 158723
            [news_title_telugu_html] => 

తెలంగాణ విశిష్ట ప్రసంగ మాలికకు శ్రీకారం

[news_title_telugu] => తెలంగాణ విశిష్ట ప్రసంగ మాలికకు శ్రీకారం [news_title_english] => [news_short_description] => తెలంగాణ విశిష్ట ప్రసంగ మాలిక (లెక్చర్‌ సిరీస్‌)కు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి శ్రీకారం చుడుతోంది. ఈ నెల 29న ప్రముఖ ఆర్థికవేత్త, అమెరికాలోని గొయిజుటా బిజినెస్‌ స్కూల్‌ విశిష్ట ఆచార్యుడు జగదీష్‌ [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,30,29, ) )
తెలంగాణ విశిష్ట ప్రసంగ మాలికకు శ్రీకారం - EENADU
close
తెలంగాణ విశిష్ట ప్రసంగ మాలికకు శ్రీకారం

29న తొలి ప్రసంగం

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ విశిష్ట ప్రసంగ మాలిక (లెక్చర్‌ సిరీస్‌)కు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి శ్రీకారం చుడుతోంది. ఈ నెల 29న ప్రముఖ ఆర్థికవేత్త, అమెరికాలోని గొయిజుటా బిజినెస్‌ స్కూల్‌ విశిష్ట ఆచార్యుడు జగదీష్‌ ఎన్‌.సేత్‌ హైదరాబాద్‌లో తొలి ప్రసంగం ఇవ్వనున్నారు. ‘‘నూతన ప్రపంచంలో భారత్‌: తెలంగాణకు ఉన్న అవకాశాలు’’ అనే అంశంపై ఆయన ప్రసంగిస్తారు. ప్రముఖ విద్యావేత్తలు, విధాన రూపకర్తలు, పారిశ్రామికవేత్తలు, శాస్త్రవేత్తలను ఉన్నత విద్యామండలి తరచూ ఆహ్వానించి వారితో ప్రసంగాలు ఇప్పించనుంది.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.