close

ప్రధానాంశాలు

ఖాదీ వస్త్రాలను వినియోగించండి: యూజీసీ

ఈనాడు, హైదరాబాద్‌: స్నాతకోత్సవాలు, ఇతర ప్రత్యేక సందర్భాల్లో విద్యార్థులు, ఉద్యోగులు ఖాదీ, చేనేత వస్త్రాలను ధరించేలా విశ్వవిద్యాలయాలు చర్యలు తీసుకోవాలని విశ్వవిద్యాలయాల నిధుల సంఘం(యూజీసీ) వర్సిటీలను కోరింది. ఈ మేరకు విశ్వవిద్యాలయాలకు లిఖితపూర్వక ఉత్తర్వులు జారీ చేసింది. ఖాదీ ధరించడం గర్వకారణమే కాకుండా వేడి, ఉక్కపోత సమయాల్లో సౌకర్యంగా ఉంటుందని పేర్కొంది. ఈ విషయాన్ని ఆయా విశ్వవిద్యాలయాలు వాటి పరిధిలోని కళాశాలలకు సైతం తెలియజేయాలని సూచించింది.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


    ఎక్కువ మంది చదివినవి (Most Read)
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.