ప్రమాదాల నివారణకు ప్రత్యేక తనిఖీలు: ద.మ.రైల్వే
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రమాదాల నివారణకు ప్రత్యేక తనిఖీలు: ద.మ.రైల్వే

ఈనాడు, హైదరాబాద్‌: రైల్వే లెవల్‌ క్రాసింగ్‌ల వద్ద ప్రమాదాల నివారణకు ప్రత్యేక భద్రతా తనిఖీలు చేపట్టాలని ద.మ.రైల్వే నిర్ణయించింది. ఈ క్రాసింగ్‌ల వద్ద రోడ్డు వినియోగదారులకు కౌన్సెలింగ్‌ ఇవ్వడం..బ్యానర్లు, పోస్టర్ల ఏర్పాటుతోపాటు ఫోన్లకు సందేశాలను పంపించాలని జోన్‌ జనరల్‌ మేనేజర్‌ గజానన్‌ మల్య ఆదేశించారు. ఆరు డివిజన్ల అధికారులతో గురువారం నిర్వహించిన ఆన్‌లైన్‌ సమావేశంలో సరకు రవాణా, కొవిడ్‌ పరిస్థితులపై ఆయన సమీక్షించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని