ఐసీఎస్‌సీ బోర్డులో 100 శాతం పాస్‌

ప్రధానాంశాలు

ఐసీఎస్‌సీ బోర్డులో 100 శాతం పాస్‌

ఈనాడు, హైదరాబాద్‌: ఇండియన్‌ స్కూల్‌ సర్టిఫికెట్‌ ఎగ్జామినేషన్‌ కౌన్సిల్‌ (సీఐఎస్‌సీఈ) ఆధ్వర్యంలో పదో తరగతి (ఐసీఎస్‌ఈ), 12వ తరగతి (ఐఎస్‌సీ) పరీక్షల్లో తెలంగాణ విద్యార్థులు 100శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. కరోనా కారణంగా పరీక్షలను రద్దు చేసిన బోర్డు వివిధ కొలమానాలను పరిగణించి శనివారం ఫలితాలను వెల్లడించింది. రాష్ట్రంలోని 40 పాఠశాలల నుంచి 4,685 మంది పదో తరగతి, 14 పాఠశాలల నుంచి 922మంది 12వ తరగతి విద్యార్థులు ఉండగా వారందరూ ఉత్తీర్ణులయ్యారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని