2డీజీ ఔషధం ఉత్పత్తికి లైసెన్స్‌ జారీ

ప్రధానాంశాలు

2డీజీ ఔషధం ఉత్పత్తికి లైసెన్స్‌ జారీ

ఈనాడు, హైదరాబాద్‌: కొవిడ్‌పై పనిచేసే 2 డీజీ ఔషధం ఉత్పత్తి చేసేందుకు డీఆర్‌డీవోతో లైసెన్స్‌ ఒప్పందం కుదిరిందని బీడీఆర్‌ ఫార్మా సీఎండీ ధర్మేష్‌ షా తెలిపారు. దీంతో కొవిడ్‌ రోగులకు ఔషధాల కొరత తీరడమే కాదు.. స్థానికంగా చికిత్సా పద్ధతులు మెరుగవుతాయని పేర్కొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని