కల్లాల్లో ధాన్య రాశులు.. కళ్లల్లో ఆశల ఊసులు..!

ప్రధానాంశాలు

కల్లాల్లో ధాన్య రాశులు.. కళ్లల్లో ఆశల ఊసులు..!

వాతావరణం అనుకూలించడంతో రాష్ట్రంలో వానాకాలం సీజన్‌లో ధాన్యం సమృద్ధిగా పండింది. ఈసారి సైతం ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. దీపావళి అనంతరం గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించనున్నారు. ఈ క్రమంలోనే రైతులు తమ ధాన్యం ముందు కొనుగోలు చేయాలని ఇలా కల్లాలకు తీసుకువస్తున్నారు. ఈ చిత్రం యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌ మండలం జూలూరు వద్ద తీసినది. 

-ఈనాడు, హైదరాబాద్‌

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని