
ప్రధానాంశాలు
డిజిటల్ అబాకస్ యాప్ రూపొందించిన అంకుర సంస్థ
ఈనాడు, హైదరాబాద్: విద్యార్థులకు అరచేతిలో గణితశాస్త్రాన్ని అందించేందుకు వీలుగా డిజిటల్ అబాకస్ అభ్యాస యాప్ అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్‌కు చెందిన లెర్న్ క్లూ అనే అంకుర సంస్థ దీన్ని అభివృద్ధి చేసింది. గణితశాస్త్ర నిపుణులతో రూపొందించిన ప్రత్యేక వీడియోలు, మ్యాథమెటికల్ కంప్యూటింగ్, వేదిక్ మ్యాథ్స్, ఎక్స్‌ప్రెసివ్ ఇంగ్లిష్ అంశాలు ఈ యాప్‌లో అందుబాటులో ఉంటాయని సంస్థ వ్యవస్థాపకులు ప్రసాద్, సతీశ్‌బాబు తెలిపారు. పురాతన కంప్యూటింగ్ ఉపకరణాన్ని చిన్నారులకు చేరువ చేసేందుకు అబాకస్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామని, దీంతో విద్యార్థులకు అరచేతిలో వేదిక్ మ్యాథ్స్‌ను నేర్చుకునే అవకాశం కలుగుతుందని వారు వివరించారు. గతేడాది ఆగస్టులో లెర్న్ క్లూ సంస్థను ప్రారంభించామని, ఈ ఏడాది రూ.23 కోట్ల వ్యాపారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని చెప్పారు.
ప్రధానాంశాలు
దేవతార్చన

- పాపం ప్రియ.. షారుఖ్ తనయ..
- 40 రోజులు.. రూ.40 లక్షల అద్దె!
- పెళ్లిపై స్పందించిన విశాల్
- నా సినీ భవిష్యత్తును తేల్చే చిత్రమిది!
- రేపు భారత్ బంద్
- పిచ్‌తో కాదు బ్యాటింగ్ వల్లే 2 రోజులు: కోహ్లీ
- స్టార్స్‌తో శ్రీముఖి.. ఫొటోలు వైరల్
- భారత్‌కే ‘ఫైనల్’ అవకాశం: ఇంగ్లాండ్ ఎలిమినేట్
- ఆక్సిజన్ కొరత..ఆఫ్రికా, లాటిన్ దేశాలు విలవిల!
- రెండు రోజుల సంబరం.. కోహ్లీసేన అంబరం