close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ప్లాస్టిక్‌ వ్యర్థం.. జీవాలకు అనర్థం

ప్లాస్టిక్‌ వ్యర్థాలు పర్యావరణానికి విఘాతం కలిగించడమే కాదు.. జీవాల మనుగడకూ సవాళ్లు విసురుతున్నాయి. హైదరాబాద్‌ నగరంలోని పబ్లిక్‌ గార్డెన్స్‌లోని ఓ బావిలో ఉన్న తాబేళ్లలో ఒకటి ప్లాస్టిక్‌ తీగలో చిక్కుకుని విలవిల్లాడింది. మరో తాబేలు గమనించి తన నోటితో తీగను లాగే ప్రయత్నం చేసింది. చివరికి తీగ ఊడిపోవడంతో మొదటి తాబేలు నీటిలోకి జారుకుంది.

-ఈనాడు, హైదరాబాద్‌

కథనాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.