ట్విటర్‌లోనూ ఎడిట్‌
close

Published : 10/03/2021 01:25 IST
ట్విటర్‌లోనూ ఎడిట్‌

తాజా

ప్పటికప్పుడు ట్విటర్‌లో అప్‌డేట్‌ల రూపంలో పలు రకాల ఆప్షన్స్‌ని చూస్తున్నారుగానీ.. ఎప్పటి నుంచో యూజర్లు కోరుతున్న ‘ఎడిట్‌ ట్వీట్స్‌’ మాత్రం రాలేదు. ఈ ఫీచర్‌ని పరిచయం చేస్తామని చాలాకాలంగా చెబుతోన్న ట్విటర్‌ ఎట్టకేలకు దీన్ని మరో రూపంలో పరిచయం చేసేందుకు సిద్ధమవుతోంది. అదే ‘అన్‌డూ సెండ్‌’. జీమెయిల్‌లో పంపిన మెయిల్‌ని అన్‌డూ చేస్తున్నట్టుగానే ట్విటర్‌లో కూడా పోస్ట్‌ చేసిన ట్వీట్‌ని అన్‌డూ చేయొచ్చన్నమాట.  దీంతో రాసిన ట్వీట్స్‌లో పొరపాట్లు ఏమైనా ఉంటే ఎడిట్‌ చేసుకోవచ్చు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న