
తాజా వార్తలు
పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న రాఠోడ్బాపురావు
అందర్బంద్ ఆశ్రమోన్నత పాఠశాలలో హిందీ పద్యం చదివి
వినిపిస్తున్న ఎమ్మెల్యే రాఠోడ్ బాపురావు
భీంపూర్, న్యూస్టుడే: బోథ్ ఎమ్మెల్యే రాఠోడ్బాపురావు ఉపాధ్యాయ పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు. గతంలో హిందీ పండిత్గా అందర్బంద్ ఆశ్రమోన్నత పాఠశాలలో మూడేళ్లు పనిచేశారు. బుధవారం ఆ గ్రామానికి వెళ్లిన ఎమ్మెల్యే ఆ పాఠశాలను, బోధించిన పాఠాలను అప్పటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. కబీర్ దోహే చదవాలంటూ విద్యార్థులను అడిగారు. అనంతరం స్వయంగా ఓ పద్యం పాడి విద్యార్థుల్లో ఆయన ఉత్సాహం నింపారు. అంతేకాదు తరగతి గదిలో అడుగుపెడుతూనే ఎమ్మెల్యేగా రాలేదని, ఉపాధ్యాయుడిగా వచ్చానంటూ అక్కడి విద్యార్థులతో, ఉపాధ్యాయులతోనూ సరదాగా గడిపారు.
జిల్లా వార్తలు
- దిశ హత్యోదంతం.. తాజా వీడియో
- అందుకే రష్మి నా లైఫ్: సుడిగాలి సుధీర్
- నిందితుల్లో ఇద్దరు మైనర్లు?
- ఎన్కౌంటర్ స్థలంలో.. హల్చల్!
- ఆ ఇద్దరికీ ఎంపీ టికెట్లు ఎలా ఇచ్చారు?:తెదేపా
- నిర్భయ దోషులకు త్వరలో ఉరి
- భాజపాకు తెరాస షాక్!
- ‘అమిత్ షాపై ఆంక్షల్ని పరిశీలించండి’
- శరణార్థులకు పౌరసత్వం
- లూప్ ఎంతకాలం ఉంచుకోవచ్చు?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
