ఆస్ట్రేలియా వీసా డబ్బు రిఫండ్!
ఆస్ట్రేలియా తమ దేశంలో పైచదువులకు వచ్చిన వివిధ దేశాల విద్యార్థులకు వీసా సొమ్ము తిరిగిస్తామని ప్రకటించింది! ఎందుకో చూడండి..
కొవిడ్ కారణంగా చదువు మధ్యలోనే ఆపేయాల్సి వచ్చినవారికి వీసా మొత్తం ఫీజును తిరిగి చెల్లించనుంది ఆస్ట్రేలియా. జనవరి 19, 2022 నుంచి మార్చి 19, 2022 మధ్యలో ఆ దేశానికి వచ్చిన విద్యార్థులకు ఈ అవకాశం ఉందని ఆస్ట్రేలియన్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ కమిషన్ తెలిపింది.
* ఒకవేళ విద్యార్థులు ఫిబ్రవరి 01, 2020 నుంచి డిసెంబర్ 14, 2021 వరకు ఆస్ట్రేలియాలోనే ఉన్నప్పటికీ, తాము చేరిన కోర్సును కొవిడ్ కారణంగా పూర్తి చేయలేకపోతే వారు స్టూడెంట్ వీసా అఫ్లికేషన్ ఫీ(వీఏసీ) ద్వారా కొత్త స్టూడెంట్ వీసాను తిరిగి పొందొచ్చు.
రిఫండ్ ఫీజు: దాదాపు రూ. 47,759/- (630 ఆస్ట్రేలియన్ డాలర్ల వరకూ ఇస్తారు.)
చివరి తేదీ: అర్హులైన అభ్యర్థులు 31 డిసెంబర్ 2022లోపు దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు విధానం: విద్యార్థులు హోమ్ అఫైర్స్ రిఫండ్ పోర్టల్‌కి వెళ్లి, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఇదే కాక ఇంగ్ల్లిష్ టెస్ట్, బయోమెట్రిక్, హెల్త్ చెకప్ కోసం కూడా అదనపు సమయాన్ని ఇవ్వనున్నారు.
ఏవైనా సందేహాలుంటే.. వెబ్‌సైట్: https://www.studyaustralia.gov.au/india
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Usman Khawaja: వీసా ఆలస్యంతో ఆస్ట్రేలియా ఓపెనర్ అసంతృప్తి.. ఫన్నీ పోస్ట్ వైరల్
-
Movies News
Kiara Sidharth Malhotra: కియారా- సిద్ధార్థ్‌ల వివాహం అప్పుడేనా? శరవేగంగా పనులు..!
-
Movies News
Mukhachitram: విశ్వక్సేన్ ‘ముఖచిత్రం’.. ఓటీటీలోకి వచ్చేస్తోంది!
-
Politics News
CM Kcr-Amith jogi: సీఎం కేసీఆర్‌తో అమిత్ జోగి భేటీ.. జాతీయ రాజకీయాలపై చర్చ
-
Movies News
Naga Vamsi: SSMB 28 రిజల్ట్‌పై నెటిజన్ జోస్యం.. నిర్మాత అసహనం
-
Sports News
IND vs NZ: భారత బౌలర్ల దెబ్బకు 66 పరుగులకే చేతులెత్తేసిన కివీస్