నోటిఫికేషన్స్‌

పశ్చిమ్‌ బెంగాల్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ దుర్గాపూర్‌ వివిధ విభాగాల్లో ఫ్యాకల్టీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

Updated : 07 Apr 2024 03:54 IST

గవర్నమెంట్‌ జాబ్స్‌
నిట్‌ దుర్గాపూర్‌లో టీచింగ్‌ పోస్టులు

శ్చిమ్‌ బెంగాల్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ దుర్గాపూర్‌ వివిధ విభాగాల్లో ఫ్యాకల్టీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

  • మొత్తం పోస్టులు: 43

1. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ గ్రేడ్‌-ఖిఖి/ గ్రేడ్‌-ఖి: 37
2. అసోసియేట్‌ ప్రొఫెసర్‌: 05
3. ప్రొఫెసర్‌: 01

విభాగాలు: బయోటెక్నాలజీ, సివిల్‌ ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌, ఎర్త్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ స్టడీస్‌, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ తదితరాలు.

అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 60 సంవత్సరాలు మించకూడదు.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ప్రజెంటేషన్‌, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు రుసుము: రూ.1500. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 30 ఏప్రిల్‌ 2024

దరఖాస్తు హార్డ్‌కాపీలు పోస్టులో పంపేందుకు చివరి తేదీ: 10 మే 2024.

వెబ్‌సైట్‌:  https://nitdgp.ac.in/p/careers


అప్రెంటిస్‌ షిప్‌

సౌత్‌ ఈస్ట్‌ సెంట్రల్‌ రైల్వే,
రాయ్‌పూర్‌లో ట్రేడ్‌ అప్రెంటిస్‌ ఖాళీలు

సౌత్‌ ఈస్ట్‌ సెంట్రల్‌ రైల్వే 2024-25 సంవత్సరానికి రాయ్‌పూర్‌ డివిజన్‌, వ్యాగన్‌ రిపేర్‌ షాప్‌ (రాయ్‌పూర్‌)లో అప్రెంటిస్‌షిప్‌ శిక్షణలో భాగంగా ట్రేడ్‌ అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

  • మొత్తం ఖాళీలు: 1113

ట్రేడులు: వెల్డర్‌, టర్నర్‌, ఫిట్టర్‌, ఎలక్ట్రీషియన్‌, స్టెనోగ్రాఫర్‌ (ఇంగ్లిష్‌, హిందీ), కంప్యూటర్‌ ఆపరేటర్‌ అండ్‌ ప్రోగ్రామ్‌ అసిస్టెంట్‌, హెల్త్‌ అండ్‌ శానిటరీ ఇన్‌స్పెక్టర్‌, మెషినిస్ట్‌, మెకానిక్‌ డీజిల్‌, మెషిన్‌ రిఫ్రిజిరేటర్‌ అండ్‌ ఎయిర్‌ కండిషనర్‌, మెకానిక్‌ ఆటో ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌.

అర్హత: అభ్యర్థులు కనీసం 50% మార్కులతో పదో తరగతి, సంబంధిత ట్రేడ్‌ల్లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి (2-04-2024 నాటికి): 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: మెట్రిక్యులేషన్‌, ఐటీఐ పరీక్ష మార్కుల ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 1 మే 2024.

వెబ్‌సైట్‌: https://ecr.indianrailways.gov.in/

 మరిన్ని నోటిఫికేషన్ల కోసం క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయండి..


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని