బహుమతి కోసమే చదవడానికి అలవాటుపడితే!

పుట్టుకతో వచ్చే లక్షణాలు, నైపుణ్యాలకు తోడు పరిసరాలతో మమేకమై ఇతర అంశాలను నేర్చుకోవడాన్నే అభ్యసనం అంటారు. ప్రాథమిక తరగతుల్లోని పిల్లల్లో ఆటపాటలతోపాటు ఆలోచనలను పెంచుతూ, మానసిక వికాసం జరిగే విధంగా బోధించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉంటుంది.

Published : 08 Apr 2024 00:20 IST

టీఆర్‌టీ - 2024 సైకాలజీ

పుట్టుకతో వచ్చే లక్షణాలు, నైపుణ్యాలకు తోడు పరిసరాలతో మమేకమై ఇతర అంశాలను నేర్చుకోవడాన్నే అభ్యసనం అంటారు. ప్రాథమిక తరగతుల్లోని పిల్లల్లో ఆటపాటలతోపాటు ఆలోచనలను పెంచుతూ, మానసిక వికాసం జరిగే విధంగా బోధించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉంటుంది. ఇందుకోసం పిల్లల మనస్తత్వం, ప్రవర్తనను, అవగాహన స్థాయిని అర్థం చేసుకోవడంతోపాటు తరగతి గదిలో అనుసరించాల్సిన అభ్యసనా పద్ధతులు, అందుకోసం శాస్త్రీయంగా ఉన్న సిద్ధాంతాలను కాబోయే ఉపాధ్యాయులు తెలుసుకోవాలి. పిల్లల్లో తలెత్తే భయాలు, మానసిక సమస్యలను ఎలా పోగొట్టవచ్చో గ్రహించాలి.











Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు