కరెంట్‌ అఫైర్స్‌

‘టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌’ దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన టీశాట్‌ 1ఎ ఉపగ్రహాన్ని స్పేస్‌ ఎక్స్‌కు చెందిన ఏ రాకెట్‌ ద్వారా నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టారు?

Published : 25 Apr 2024 00:13 IST

ప్రభుత్వ ఉద్యోగ పరీక్షల ప్రత్యేకం!
మాదిరి ప్రశ్నలు

  • ‘టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌’ దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన టీశాట్‌ 1ఎ ఉపగ్రహాన్ని స్పేస్‌ ఎక్స్‌కు చెందిన ఏ రాకెట్‌ ద్వారా నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టారు?

జ: ఫాల్కన్‌ 9  

  • ప్రపంచంలోనే అత్యంత పిన్న వయసులో ఫోర్బ్స్‌ బిలియనీర్ల జాబితాలో చోటు సంపాదించిన లివియా వొయిట్‌ (19 ఏళ్లు) ఏ దేశానికి చెందినవారు?

జ: బ్రెజిల్‌  

  • యూఎస్‌ నేవీతో నౌకల మరమ్మతు, నిర్వహణ కోసం ఇటీవల ఒప్పందం కుదుర్చుకున్న షిప్‌యార్డు?

జ: కొచ్చిన్‌ షిప్‌యార్డు  

  • ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌ డైరెక్టర్‌ జనరల్‌ రాకేశ్‌ పాల్‌ ఇటీవల ‘ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌ ఆక్వాటిక్‌ సెంటర్‌’ను ఎక్కడ ప్రారంభించారు?

జ:  రామేశ్వరం  

  • నైఫ్‌(Knife) పుస్తక రచయిత ఎవరు?

జ: సల్మాన్‌ రష్దీ

  • ప్రపంచ ధరిత్రీ దినోత్సవం 2024, ఏప్రిల్‌ 22 థీమ్‌?

జ: ప్లానెట్‌ వర్సెస్‌ ప్లాస్టిక్స్‌

  • మొదటిసారిగా లోక్‌సభ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్న అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో ఉండే తెగ?

జ: సోంపెన్‌ తెగ

  • చైనీస్‌ గ్రాండ్‌ ప్రి విజేత ఎవరు?

జ: మాక్స్‌వర్‌ స్టాపెన్‌

  • SADA TANSEEQ- 2024 మిలటరీ విన్యాసాలు ఏయే దేశాల మధ్య జరిగాయి?

జ: భారత్‌ - సౌదీ అరేబియా

  • ఇంటర్నేషనల్‌ బిగ్‌ క్యాట్‌ అలయెన్స్‌ (ఐబీసీఏ)కు కేంద్ర మంత్రి వర్గం ఎంత మొత్తం నిధులను కేటాయించింది?

జ: రూ.150 కోట్లు

  • 3. ఉత్తరాఖండ్‌ తొలి మహిళా ప్రధాన కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు?

జ: రాధ రాటూరి


Notifications

Government Jobs

Medical, Non-Medical Posts In TMC, Mumbai

Tata Memorial Centre- Tata Memorial Hospital, Mumbai invites applications for the following posts Medical, Non-Medical posts at Mumbai, Guwahati, Vizag Centers.

No. of Posts: 87.

1. Medical Officer 'E': 8        2. Medical Physicist: 2
3. Officer Incharge: 1        4. Scientific Assistant: 2
5. Assistant Nursing Superintendent: 1
6. Female Nurse: 58        7. Kitchen Supervisor: 1
8. Technician 'C': 1            9. Technician 'A': 4
10. Stenographer: 6        11. Lower Division Clerk: 3

Qualification: Diploma, 12th Class, Degree, PG in relevant discipline with experience.

Selection Process: Based on Written Examination, Skill Test, Interview etc.

Last date for online application: 7 May 2024.

Website: https://tmc.gov.in/m_events/Events/JobVacancies


Admissions

Art and Design Common Entrance Test (ADCET)-2024

Admissions into the first year of the following professional courses offered by Dr. YSR Architecture and Fine Arts University, Kadapa by conducting computer based Art and Design Common Entrance Test-2024 (ADCET-2024) of Andhra Pradesh through Dr. YSR Architecture and Fine Arts University, Kadapa on behalf of APSCHE for the academic year 2024-2025.

1. Bachelor of Fine Arts (BFA) in Painting/ Sculpture/ Animation/ Applied Arts/ Photography
2. Bachelor of Design (B.Design) in Interior Design

Eligibility: Passed 10+2 in any group (MPC/ MEC/ BiPC/ MBiPC/ CEC/ HEC/ Diploma (or) Equivalent).

Registration Fee: OC- Rs.1000, BC- Rs.750, SC/ ST- Rs.500.

Last date for submissions without late fee: 22 May 2024.

Date of Computer Based Test: 13 June 2024.

Website: https://cets.apsche.ap.gov.in/ADCET/ADCET/ADCET_HomePage.aspx

For more notifications: Scan QR code


Current Affairs

According to the Stockholm International Peace Research Institute (SIPRI), India was the fourth-largest military spender in the world in 2023. It spent $83.6 billion to modernize various weapons and combat systems.

The United States ($916 billion), China ($296 billion), and Russia ($109 billion) were the top three spenders in that order.


Professor Naima Khatoon was appointed as the Vice Chancellor of Aligarh Muslim University (AMU) on 22 April 2024. Khatoon is the first woman to be appointed to the post in the varsity's 123-year history. Begum Sultan Jahan became the Chancellor of AMU in 1920, making her the first and only woman to hold the position.


Serbian tennis player Novak Djokovic received Laureus World Sportsman of the Year for a record-equalling fifth time. He won in 2012, 2015, 2016 and 2019. The award ceremony was held in Madrid, Spain on 23 April2024.


Sreeja Akula became the top-ranked Indian woman table tennis player after getting a career-high rank of 38 in the latest ITTF Chart released on 23 April 2024. She replaced Manika Batra. Manika ranked 39 in the latest update.


World Earth Day (International Mother Earth Day) is observed every year on April 22 to demonstrate support for environmental protection.

2024 theme: 'Planet vs. Plastics'.


For E-books (EM/TM): Scan QR Code


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని