NIMS: నిమ్స్‌లో స్టాఫ్‌నర్సు (కాంట్రాక్టు) పోస్టుల తుది జాబితా విడుదల

కాంట్రాక్టు స్టాఫ్‌నర్సు పోస్టుల ఫైనల్‌ లిస్టును నిజాం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెన్‌ (నిమ్స్‌) ఆస్పత్రి విడుదల చేసింది.

Published : 25 Feb 2024 21:53 IST

హైదరాబాద్‌: కాంట్రాక్టు స్టాఫ్‌నర్సు పోస్టుల ఫైనల్‌ లిస్టును నిజాం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెన్‌ (నిమ్స్‌) ఆస్పత్రి విడుదల చేసింది. ఇందుకోసం జనవరిలో నోటిఫికేషన్‌ ఇవ్వగా.. మొత్తం 300 మందిని ఎంపిక చేసింది. ఈ జాబితాలో ఉన్న అభ్యర్థులు మార్చి 4లోపు నిమ్స్‌లోని పాత ఓపీ బ్లాక్‌లోని తొలి అంతస్తులో హెచ్‌ఆర్‌ 1 సెక్షన్‌లో రిపోర్టు చేయాలని ఎగ్జిక్యూటివ్‌ రిజిస్ట్రార్‌ తెలిపారు. ఎంపికైన అభ్యర్థుల జాబితాను నిమ్స్‌ వెబ్‌సైట్‌ (https://www.nims.edu.in/) ఉంచింది.

జాబితా కోసం క్లిక్‌ చేయండి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని