స్కూల్ సవాల్

ఈ చిత్రంలో కనిపిస్తున్న విగ్రహం పేరు?

Updated : 13 Feb 2020 00:17 IST

1.ఈ చిత్రంలో కనిపిస్తున్న విగ్రహం పేరు?

2.ఈ క్రీడలో ఎంత మంది ఆటగాళ్ళు ఉంటారు?

3.ఈ చిత్రపటం ఏ రాష్ట్రానిది?


ఏది ఎక్కడ?

కింది బొమ్మలోని భాగాలు కొన్ని విడిగా ఉన్నాయి. ఏది ఎక్కడో కనిపెట్టగలరా?


పట్టికలో పదాలు

ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి

Crocodile, bandicoot, dolphin, camel, koala, eagle, whale, salmon, kangaroo, pelican, emu, squirrel


చుక్కలు కలపండి!

చుక్కల సాయంతో బొమ్మని పూర్తి చేసి రంగులేయండి


నీడేది?

మొదటి బొమ్మ నీడను పట్టు కోండి

జవాబులు:

నీడేది: 1

స్కూల్‌సవాల్‌: 1.స్టాట్యూ ఆఫ్‌ లిబర్టీ 2. 11మంది (హాకీ) 3.తమిళనాడు

మా చిరునామా: హాయ్‌బుజ్జీ విభాగం, ఈనాడు ప్రధాన కార్యాలయం, రామోజీ ఫిలింసిటీ, హైదరాబాద్‌ - 501 512

email: hb.eenadu@gmail.com


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని