నవ్వుల్‌... నవ్వుల్‌!

నాన్న: ఏంటి చింటూ గూగుల్‌లో దేని గురించో తెగ వెతుకుతున్నావ్‌?

Published : 23 Jul 2021 00:30 IST

నాన్న: ఏంటి చింటూ గూగుల్‌లో దేని గురించో తెగ వెతుకుతున్నావ్‌?
చింటు: ఏం లేదు నాన్నా! ఆన్‌లైన్‌ క్లాసుల వల్ల కూడా కరోనా వచ్చే అవకాశం ఏమైనా ఉందా? అని సెర్చ్‌ చేస్తున్నా.
నాన్న: ఆఁ!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని