పదమేది?

ఇక్కడ కొన్ని అక్షరాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరైన మార్గంలో తీసుకెళ్లి.. కిందున్న గడుల్లో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.

Published : 24 Sep 2021 00:24 IST

ఇక్కడ కొన్ని అక్షరాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరైన మార్గంలో తీసుకెళ్లి.. కిందున్న గడుల్లో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.



పట్టికలో పదాలు

ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం.

PRESSURE, STEAM, FRESH WATER, GROUND WATER, GASES, HEATED GASES,

RIVER SYSTEM, STREAM, GEYSER, ICEBERG, WATER, WETLANDS, PONDS, LAKES, OCEAN


అది ఏది?
మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?


మొదలు చివరా ఒకటే!
ఇక్కడున్న ఆధారాలతో ఖాళీలను పూరించండి.


అక్షరాల ఆట!
కింది గళ్లలో కొన్ని అక్షరాలున్నాయి. వాటితో అడ్డంగా, నిలువుగా, ఐమూలగా ఎన్ని పదాలు తయారు చేయగలరు. ఓసారి ప్రయత్నించి చూడండి.


నేను గీసిన బొమ్మ


జవాబులు

పదమేది: దివీళివినిళి

మొదలు చివరా ఒకటే:1.kick 2.bathtub 3.expensive 4.gang 5.health 6.museum 7.partnership 8.yesterday

అక్షరాల ఆట: కందిపప్పు, కందిచేను, పందికొక్కు, భూకంపం, భూలోకం, ముప్పు, ముక్కు, ఉప్పు, తుప్పు, తుమ్మెద,

గాడిద, బూడిద, గాలి, పులి, పెద్దపులి, దయ, ఉక్కు, పావురము, లోపం, పాపం, శాపం, పాము, పెనం, చేదు, దుప్పి, నొప్పి, శారద, వరద, బురద, వల, అర, తోవ, ఉప్పెన, పానకం, పూనకం

అది ఏది?: 2

సుడోకు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని