దారేది?

చింటూ, తన కొత్త షూస్‌ ఎక్కడో పెట్టి మరిచిపోయాడు. మీరు కాస్త దారి చూపి సాయం చేయరూ!

Updated : 03 Dec 2021 06:35 IST

చింటూ, తన కొత్త షూస్‌ ఎక్కడో పెట్టి మరిచిపోయాడు. మీరు కాస్త దారి చూపి సాయం చేయరూ!


పట్టికలో పదాలు
ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం.
ప్రతిక్షణం, అనుక్షణం, నిప్పుకణం, కణం, ప్రాణం,
మరుక్షణం, లక్షణం, బాణం, కోణం, కుంభకోణం,
లంబకోణం, చీకటికోణం, ఇల్లు, మీనం, మైనం, అయోమయం


జంతువుల్లో ఏముంది?
ఇక్కడ కొన్ని జంతువుల పేర్లు తెలుగులో ఉన్నాయి. వాటిని ఆంగ్లంలో ఏమంటారో రాసి గడులు నింపండి. రంగు గడుల్లో అక్షరాలను కలిపితే ఓ సందేశం వస్తుంది. అదేంటో కనిపెట్టండి.



కవలలేవి?
ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.


క్విజ్‌..క్విజ్‌..

1. భారతదేశంలో అత్యున్నత పురస్కారం ఏది?
2. ‘మిక్కీ మౌస్‌’ పాత్రను సృష్టించింది ఎవరు?
3. నిరక్షరాస్యుడైన మొఘల్‌ చక్రవర్తి పేరేంటి?
4. ‘మినీ ముంబై’ అని ఏ నగరాన్ని పిలుస్తారు?
5. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఆంధ్రప్రదేశ్‌లోని ఏ రెండు నగరాల మీద జపాన్‌ బాంబులు వేసింది?
6. భారతదేశంలో అత్యంత వెడల్పు కలిగిన నది ఏది?


బొమ్మల్లో గప్‌చుప్‌!
అక్షరాల ఆధారంగా చిత్రాల్లో ఉన్నవాటి పేర్లను గళ్లలో రాయగలరా!


నేను గీసిన బొమ్మ


జవాబులు

జంతువుల్లో ఏముంది?:.rabbit 2.elephant 3.camel 4.monkey 5.donkey 6.leopard సందేశం: be cool z
ఒకే ఒక అక్షరం!: 1.కొమ్మ 2.అమ్మ 3.అమ్మమ్మ 4.బొమ్మ 5.చెమ్మ 6.తుమ్మ 7.దానిమ్మ 8.గుమ్మడి 9.రెమ్మ
బొమ్మల్లో గప్‌చుప్‌: నిలువు: 1.చిలుక 2.అరటిపండు 3.గునపం అడ్డం: 1.ఎలుగుబంటి 2.గొడుగు 3.పంది
క్విజ్‌.. క్విజ్‌..: 1.భారతరత్న 2.వాల్ట్‌ డిస్నీ 3.అక్బర్‌ 4.ఇండోర్‌ 5.కాకినాడ, విశాఖపట్నం 6.బ్రహ్మపుత్ర
కవలలేవి?: 3, 4


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని