చెప్పుకోండి చూద్దాం

ఇక్కడ కొన్ని అసంపూర్తి వాక్యాలున్నాయి. ఆ ఖాళీల్లో ఏమి ఉండాలో చెప్పుకోండి చూద్దాం?

Published : 11 Oct 2020 04:58 IST

ఇక్కడ కొన్ని అసంపూర్తి వాక్యాలున్నాయి. ఆ ఖాళీల్లో ఏమి ఉండాలో చెప్పుకోండి చూద్దాం?


క్విజ్‌.. క్విజ్‌..

1. ఏనుగులకు ఇష్టమైన పండు?
2. సూర్యుడు ఏ దిక్కున ఉదయిస్తాడు?
3. త్రిభుజంలో ఎన్ని కోణాలుంటాయి?
4. మొక్కలు ఏ వాయువును పీల్చుకుంటాయి?
5. విస్తీర్ణపరంగా అతి పెద్ద దేశం ఏది?

 


జవాబులు :  చెప్పుకోండి చూద్దాం: 1.వైకుంఠం 2.ధూర్త 3.ఆశ 4.గాలి 5.గంత 6.గుడ్డు 7.ఇంటి 8.కడుపు
క్విజ్‌.. క్విజ్‌.. : 1.అరటి పండు 2.తూర్పున 3.మూడు 4.కార్బన్‌ డయాక్సైడ్‌ 5.రష్యా


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు