క్విజ్‌.. క్విజ్‌..

జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం ఎప్పుడు?‘ఆనకట్టలే ఆధునిక దేవాలయాలు’ అని అన్నది ఎవరు?

Published : 18 Oct 2020 02:42 IST

1. జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం ఎప్పుడు?
2. ‘ఆనకట్టలే ఆధునిక దేవాలయాలు’ అని అన్నది ఎవరు?



గజిబిజి బిజిగజి
ఇక్కడ కొన్ని అక్షరాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరిచేసి రాస్తే వ్యక్తుల పేర్లు వస్తాయి. ఓ సారి ప్రయత్నించండి.
1. హబామోబున్‌
2. ణత్యయసరానా
3. కిర్‌వశిశో
4. ప్రద్రద్‌సాజేంరా
5. రాంమభ్రబ
6. గమనాణి
7. కరిహాని
8. లారాశీణిసు


నేనెవర్ని?
నేనో అయిదు అక్షరాల ఆంగ్ల పదాన్ని. నాలుగు అక్షరాలు తీసివేసినా నా అర్థం మారదు. ఇంతకీ ఎవరు నేను?


సుడోకు
ఈ సుడోకును 1 నుంచి 9 వరకు అంకెలతో నింపాలి. ప్రతి అడ్డు, నిలువు వరుసల్లోనూ, 3X3 చదరాల్లోనూ అన్ని అంకెలూ ఉండాలి. ఏదీ రెండుసార్లు రాకూడదు.


జవాబులు : గజిబిజి బిజిగజి: 1.మోహన్‌బాబు, బాబుమోహన్‌ 2.సత్యనారాయణ 3.శివకిశోర్‌ 4.రాజేంద్రప్రసాద్‌ 5.భ్రమరాంబ 6. నాగమణి 7.నిహారిక 8.సుశీలారాణి
క్విజ్‌.. క్విజ్‌.. : 1.సెప్టెంబర్‌ 5 2.జవహర్‌లాల్‌ నెహ్రూ  నేనెవర్ని? :
QUEUE


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని