క్విజ్‌.. క్విజ్‌..

‘చెపాక్‌ స్టేడియం’ ఏ నగరంలో ఉంది?‘SIM’ పూర్తి రూపం ఏంటి?

Published : 09 Feb 2021 01:16 IST

1. ‘చెపాక్‌ స్టేడియం’ ఏ నగరంలో ఉంది?
2. ‘SIM’ పూర్తి రూపం ఏంటి?
3. ‘గిర్‌’ నేషనల్‌ పార్క్‌ ఏ రాష్ట్రంలో ఉంది?
4. ఇడుక్కి ఆనకట్ట ఏ నదిపై నిర్మించారు?
5. భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రి ఎవరు?


గజిబిజి బిజిగజి

ఇక్కడ కొన్ని అక్షరాలు గజిబిజిగా ఉన్నాయి వాటిని సరిచేసి రాస్తే అర్థవంతమైన పదాలుగా మారతాయి. ఓ సారి ప్రయత్నించండి.
1. రేరపామాగిఎవు
2. కోలగాకిన
3. రచపందాలుచిక
4. బొంకితకా
5. గపంజకొం


అక్షరాల సందేశం

ఈ ఆధారాలతో ఆంగ్లంలో గడులు నింపి.. రంగు గడుల్లోని అక్షరాలు కలిపితే ఓ సందేశం వస్తుంది. అదేంటో కనిపెట్టండి.


పదమేది?

ఇక్కడ ఓ పదంలోని అక్షరాలు దారి తప్పిపోయాయి. సరైన మార్గం నుంచి తీసుకెళ్లి వాటిని కిందున్న గడుల్లో రాస్తే ఆ పదం కనిపిస్తుంది. మరదేంటో కనిపెడతారా?


సుడోకు

ఈ సుడోకును 1 నుంచి 9 వరకు అంకెలతో నింపాలి. ప్రతి అడ్డు, నిలువు వరుసల్లోనూ, 3శ్రీ3 చదరాల్లోనూ అన్ని అంకెలూ ఉండాలి. ఏదీ రెండుసార్లు రాకూడదు.




నేను గీసిన బొమ్మ


జవాబులు

గజిబిజి బిజిగజి: 1.ఎగిరే పావురమా 2.గానకోకిల 3.పంచదార చిలుక 4.బొంతకాకి 5.కొంగజపం
క్విజ్‌.. క్విజ్‌... : 1.చెన్నై 2.
subscriber identification module 3.గుజరాత్‌ 4.పెరియార్‌ 5.ఇందిరా గాంధీ
తేడాలు కనుక్కోండి: 1.పిల్లికాలు 2.ఎలుక తోక 3.చెవి 4.కాలు 5.రిబ్బన్‌ 6.గంట
అక్షరాల సందేశం:
1.making 2. sheep 3.meaning 4.saturday 5.peace  (సందేశం:keep it upz )
పదమేది:
PERSON

సుడోకు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని