అక్షరాల చెట్టు

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది.

Published : 15 Jan 2023 01:07 IST

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.


పట్టికలో పదాలు!

ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం?

భోగి, భోగిమంటలు, మకర సంక్రాంతి, కనుమ, రంగవల్లులు, గంగిరెద్దు, హరిదాసు, పిండివంటలు, గొబ్బెమ్మలు, శుభాకాంక్షలు, పాడిపంటలు, భోగిపండ్లు, బంతిపూలు, చెరకు గడ, రేగుపండ్లు, పతంగి, గాలిపటం, సంబరం


తేడాలు కనుక్కోండి

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.


అంకెలతో బొమ్మ


పొడుపు కథలు!

1. కాళ్లు లేవు కానీ నడుస్తుంది. కళ్లు లేవు కానీ ఏడుస్తుంది. ఏంటో తెలుసా?
2. ఎంత దానం చేసినా తరగనిది, అంతకంతకూ పెరిగేది. అదేంటో చెప్పుకోండి చూద్దాం?
3. కూతవేసి పరుగు తీస్తా. ఎరుపు చూస్తే మాత్రం ఆగిపోతా. ఇంతకీ నేనెవరో తెలుసా?


తప్పులే తప్పులు!

1. విధ్యార్థి
2. మహాషాగరం
3. పొరఫాటు
4. గ్రహసకలం
5. సమాయస్ఫూర్తి
6. సానుఖూలం
7. అమావస్య
8. ఆరాదన


జవాబులు :

తేడాలు కనుక్కోండి!: 1.కండువా 2.సన్నాయి 3.బాబు చొక్కా 4.గంగిరెద్దు కొమ్ము 5.గంగిరెద్దు కాలు 6.మహిళ జుట్టు

అక్షరాల చెట్టు: MAKARA SANKRANTHI 

తప్పులే తప్పులు!: 1.విద్యార్థి 2.మహాసాగరం 3.పొరపాటు 4.గ్రహశకలం 5.సమయస్ఫూర్తి 6.సానుకూలం 7.అమావాస్య 8.ఆరాధన

పొడుపు కథలు!: 1.మేఘం 2.విద్య 3.రైలుబండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని