ఏది భిన్నం?

Published : 06 Jun 2023 00:11 IST

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి


నేనెవర్ని?

1.  నేను అయిదక్షరాల పదాన్ని. ‘పల్లం’లో ఉంటాను కానీ ‘అల్లం’లో లేను. ‘నరం’లో ఉంటాను కానీ ‘శరం’లో లేను. ‘సకలం’లో ఉంటాను కానీ ‘వికలం’లో లేను. ‘పంట’లో ఉంటాను కానీ ‘గంట’లో లేను. ‘మెండు’లో ఉంటాను కానీ ‘మెంతులు’లో లేను. ఇంతకీ నేను ఎవరిని?

2. ఆరు అక్షరాల పదాన్ని నేను. ‘వీసా’లో ఉంటాను కానీ ‘వీరా’లో లేను. ‘హననం’లో ఉంటాను కానీ ‘మననం’లో లేను. ‘సమానం’లో ఉంటాను కానీ ‘కొలమానం’లో లేను. ‘వీధి’లో ఉంటాను కానీ ‘రుధిరం’లో లేను. ‘పోరు’లో ఉంటాను కానీ ‘పోటు’లో లేను. ‘చేలు’లో ఉంటాను కానీ ‘చేత’లో లేను. నేను ఎవరినో తెలిసిందా?


జవాబులు:

ఏది భిన్నం? : 1

పదవలయం : 1.శనగ 2.శపథం 3.శబరి 4.శరణ్యం 5.శకునం 6.శయనం 7.శవాలు 8.శకటం

అక్షరాల చెట్టు : DETERMINATION

బొమ్మల్లో ఏముందో? : 1.బొప్పాయి తోట 2.బొమ్మల కొలువు 3.తోరణం 4.బాణం 5.బాటసారి 6.సాగరం

నేనెవర్ని? : 1.పనసపండు 2.సాహసవీరులు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు