అది ఏది?

Updated : 15 Aug 2023 05:40 IST

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?






క్విజ్‌.. క్విజ్‌..

1. మన జాతీయ జెండాను రూపొందించింది ఎవరు?

2. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపైన జెండాను ఎవరు ఎగురవేస్తారు?

3. మువ్వన్నెల జెండా మధ్యలో ఉండే అశోక చక్రంలో ఎన్ని గీతలు ఉంటాయి?

4. మన జెండాను పోలి, మరో దేశ పతాకం ఉంటుంది. అది ఏది?


జవాబులు

చిత్రాల్లో ఏముందో?: 1.ఆవకాయ 2.తామరపువ్వు 3.దినపత్రిక 4.వర్ణమాల 5.పుస్తకం 6.త్రిభుజం

(దాగి ఉన్న పదం: త్రివర్ణపతాకం)  

అక్షరాల చెట్టు: BIODIVERSITY

క్విజ్‌.. క్విజ్‌.!: 1.పింగళి వెంకయ్య 2.ప్రధానమంత్రి 3.24 4.ఐర్లాండ్‌

అది ఏది?: 3


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని