తేడాలు కనుక్కోండి

Published : 24 Aug 2023 00:02 IST

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.


 

క్విజ్‌..క్విజ్‌..!

1.  జిరాఫీ నాలుక ఏ రంగులో ఉంటుంది?

2. ఫొటోగ్రఫీని మొట్టమొదటగా పరిచయం చేసిందెవరు?

3. చంద్రుడి పైన పరిశోధనలకు ఇటీవల మన దేశం చేపట్టిన ప్రయోగం పేరేంటి?

4. ప్రపంచంలోనే బిగ్గరగా అరవగల జీవి ఏది?

5. పాట్నాని గతంలో ఏమని పిలిచేవారు?






జవాబులు:  

కనిపెట్టండి: 1.NECKLACE 2.FLAG 3.HORN 4.BUS 5.ELEPHANT

క్విజ్‌.. క్విజ్‌..!: 1.నలుపు 2.బ్రిటిష్‌ వాళ్లు 3.చంద్రయాన్‌-3 4.స్పెర్మ్‌ వేల్‌ 5.పాటలీపుత్ర

తేడాలు కనుక్కోండి: 1.చెట్టు ఆకులు 2.గోడ ఇటుకలు 3.మట్టి తవ్వే పనిముట్టు 4.మొక్క 5.చొక్కా 6.మేఘం చేయి

గజిబిజి బిజిగజి! : 1.చందమామ 2.పదనిసలు 3.గందరగోళం 4.గిలిగింతలు 5.చిరుతపులి 6.చింతచిగురు

పట్టికల్లో పదం: చంద్రమండలం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు