కవలలేవి?

Updated : 30 Aug 2023 05:09 IST

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.





క్విజ్‌.. క్విజ్‌..!

1. ప్రపంచంలోకెల్లా అత్యంత ఖరీదైన ఐస్‌క్రీమ్‌ను ఇటీవల ఏ దేశంలో తయారు చేశారు?

2. వరల్డ్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో మన దేశానికి చెందిన నీరజ్‌ చోప్రా ఏ క్రీడలో స్వర్ణ పతకం గెలుచుకున్నాడు?

3. భారతదేశంలో ‘సిటీ ఆఫ్‌ టెంపుల్స్‌’ అని ఏ నగరాన్ని పిలుస్తారు?

4. మానవ శరీరంలో అతిచిన్న ఎముక ఎక్కడ ఉంటుంది?

5. పిల్ల కంగారూని ఏమని పిలుస్తారు?


అలా ఎలా?

చాలా మొండివాడైన ప్రవీణ్‌ విశాఖపట్నం నుంచి కాకినాడకు తన స్నేహితుడి కారులో వెళుతున్నాడు. కానీ, మధ్యలో టైరు పంక్చరైందని తెలిసింది. అయినా, వాహనాన్ని ఆపలేదు. టైరు మార్చే ప్రయత్నమూ చేయలేదు. సరిగ్గా అనుకున్న సమయానికి.. సురక్షితంగా కాకినాడకు చేరుకున్నాడు.
ఎలానో మీకేమైనా తెలుసా?


సాధించగలరా?

ఇక్కడో వృత్తం, అందులో కొన్ని అంకెలూ ఉన్నాయి. ఒకే ఒక గీతతో వృత్తాన్ని రెండు భాగాలుగా విభజించాలి. ఆ రెండు భాగాల్లోని అంకెలను కూడితే సమానంగా రావాలన్నది నిబంధన. ఓసారి ప్రయత్నించండి.


అక్షరాల రైలు

ఇక్కడ ఓ రైలు ఉంది. దాని పెట్టెలకు కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.


జవాబులు

జత చేయండి: 1-సి 2-డి 3-బి 4-ఇ 5-ఎ

పదవలయం: 1.పదాలు 2.పవనం 3.పదవి 4.పతకం 5.పడవ 6.పర్వతం 7.పత్రిక 8.పతనం

క్విజ్‌.. క్విజ్‌..!: 1.జపాన్‌ 2.జావెలిన్‌ త్రో 3.భువనేశ్వర్‌ 4.చెవి లోపలి భాగంలో.. 5.జాయ్‌

బొమ్మల్లో ఏముందో? : 1.ఎలుగుబంటి 2.బంతిపూలు 3.పూతరేకులు 4.రేగుపండ్లు 5.పందిపిల్ల

కవలలేవి?: 1, 3

అక్షరాల రైలు: EARTHWORM

అలా ఎలా?: పంక్చరైంది స్టెప్నీ టైరు  

సాధించగలరా?


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు