కవలలేవి?

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.

Published : 15 Sep 2023 02:26 IST

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.


క్విజ్.. క్విజ్‌..!

1. ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరిగెత్తగలిగే పక్షి ఏది?
2. భారతదేశంలో ‘ల్యాండ్‌ ఆఫ్‌ ఫెస్టివల్స్‌’ అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు?
3. గడియారంలో పెద్ద ముళ్లు దేన్ని సూచిస్తుంది?  
4. ద్రాక్ష పండ్లలో ఎన్ని రకాలు ఉన్నాయి?
5. ఎవరి పుట్టినరోజు సందర్భంగా మన దేశంలో క్రీడా దినోత్సవాన్ని జరుపుతుంటాం?
6. శత్రువుల నుంచి రక్షణగా తన శరీరాన్ని బంతిలా ముడుచుకొనే జీవి ఏది?


 

చెప్పగలరా?

1. పాములను చంపగలను కానీ గద్దను కాదు.. ఒళ్లంతా కళ్లే కానీ ఇంద్రుడిని కాదు.. నాట్యం చేస్తాను కానీ శివుడిని కాదు.. ఇంతకీ నేను ఎవరిని?
2. అమ్మ సోదరుడిని కాను.. అత్తకు భర్తనూ కాను.. కానీ, అందరికీ మామనే. ఎవరినబ్బా?
3. కొమ్ములుంటాయి కానీ ఎద్దుని కాను.. అంబారీ ఉంటుంది కానీ ఏనుగును కాను.. ఎవరినో చెప్పగలరా?


ఆ ఒక్కటి ఏది?

కింద కొన్ని పదాలు ఉన్నాయి. అందులో ఒక్కటి మాత్రం మిగతా వాటికి భిన్నంగా ఉంది. అది ఏదో కనిపెట్టండి చూద్దాం.
1.  మట్టి పలక, స్కెచ్‌ పెన్‌, బలపం, చాక్‌పీస్‌
2. కుక్క, పులి, ఏనుగు, ఎలుగుబంటి
3. బంగాళదుంప,చిలగడదుంప, బీరకాయ, క్యారెట్‌
4. ఫ్యాన్‌, ఏసీ, కూలర్‌, లైట్‌



జవాబులు

 కవలలేవి? : 1, 3 జత చేయండి: 1-సి 2-ఎ 3-డి 4-బి   క్విజ్‌.. క్విజ్‌..!: 1.ఆస్ట్రిచ్‌ 2.నాగాలాండ్‌ 3.నిమిషాలను.. 4.దాదాపు 10 వేల రకాలు 5.మేజర్‌ ధ్యాన్‌చంద్‌ 6.ఆర్మడిల్లో.. ఆ ఒక్కటి ఏది?: 1.స్కెచ్‌ పెన్సిల్‌ 2.కుక్క 3.బీరకాయ 4.లైట్‌ రాయగలరా?: 1.CRICKET, KETTLE 2.MASK, SKY 3.APPLE, LEOPARD 4.TAILOR, LORRY 5.FISH, SHIP  అక్షరాల చెట్టు : MAINTENANCE  చెప్పగలరా? : 1.నెమలి 2.చందమామ 3.నత్త


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు