తేడాలు కనుక్కోండి

Published : 17 Sep 2023 00:11 IST

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.



సాధించగలరా?

కింద ఇచ్చిన త్రిభుజాకారంలో అక్కడక్కడా ఖాళీ గడులు ఉన్నాయి. వాటిని 1 నుంచి 6 వరకు అంకెలతో నింపాలి. ఏ వరసలోని మొత్తాన్ని కూడినా 9 రావాలనేది నిబంధన. ఒకసారి ప్రయత్నించండి.





జవాబులు :

అక్కడా.. ఇక్కడా..: 1.పులి 2.అల 3.అక్క 4.ఆది 5.వరి

తేడాలు కనుక్కోండి: మేఘాలు, నీళ్లసీసా, బాబు చొక్కా చేతులు, పాప షూస్‌, జడ, రాయి

జత చేయండి: 1-బి 2-డి 3-ఎ 4-సి

రాయగలరా? : గణేశ్‌ చతుర్థి, పూజాసామగ్రి, సూర్యప్రతాపం, చంద్రమండలం, గగనవిహారం, లోహవిహంగాలు, పాఠశాల విద్య, విరామసమయం, కొత్తతరం, మహాసముద్రం, ఎదురుచూపులు, రావిచెట్టు

సాధించగలరా?


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని