ఏది భిన్నం?

Published : 13 Oct 2023 00:07 IST

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి


క్విజ్‌.. క్విజ్..!

1. ‘దక్షిణ గంగ’ అని ఏ నదిని పిలుస్తారు?

2. ‘థార్‌’ ఎడారి ఏ దేశంలో ఉంది?

3. ఒలింపిక్స్‌ లోగోలో ఎన్ని రింగులు ఉంటాయి?

4. జిరాఫీ పుట్టినప్పుడు ఎంత ఎత్తు ఉంటుంది?

5. మానవ శరీరంలో అతిచిన్న ఎముక ఉండే భాగం ఏది?

6. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద జంతువు ఏది?





జవాబులు

ఏది భిన్నం?: 3

అక్షరాల చెట్టు: COMMUNICATION

చిత్రాల్లో ఏముంది?: 1.ఆకు 2.రైలు 3.వాము 4.వానరం 5.నువ్వులు 6.రామచిలుక (దాగున్న పదం: వాన చినుకులు)

క్విజ్‌.. క్విజ్..!: 1.గోదావరి 2.భారతదేశం 3.అయిదు 4.సుమారు ఆరు అడుగులు 5.చెవి 6.నీలి తిమింగలం

అక్కడా.. ఇక్కడా..!: 1.వేణు 2.కూత 3.కప్పు 4.బొమ్మ 5.అను 6.గిరి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని