కవలలేవి?

Published : 14 Oct 2023 00:02 IST

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.


పొడుపు కథలు

1. ముక్కుమీద కెక్కు.. ముందర చెవులు నొక్కు.. జారిందంటే పుటుక్కు.. ఏంటబ్బా?
2. ఒళ్లంతా కళ్లే.. కానీ, వాటిలో చూసేవి మాత్రం రెండే.. అదేంటి?
3. లోపల బంగారం.. పైన మాత్రం వెండి. ఏంటో తెలిసిందా?
4. కాళ్లు రెండే.. కానీ, చేతులు మాత్రం ఎక్కువే.. ఏంటది?





జవాబులు :

రాయగలరా?: 1.నోరు, ఊరు 2.రాజైనా, కొడుకే 3.జుట్టు, కాళ్లు 4.ఆయాసం, నీరసం5.ఆది, పాదు 6.నవ్వు, చేటు 7.తీగ, తగిలినట్లు

కవలలేవి?: 3, 4

కనిపెట్టండి: 1.NAME 2.RICH 3.LONG 4.HELP 

పొడుపు కథలు : 1.కళ్లజోడు 2.నెమలి 3.కోడిగుడ్డు 4.నిచ్చెన


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు