తేడాలు కనుక్కోండి?

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.  

Updated : 20 Oct 2023 05:16 IST

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.  


క్విజ్‌.. క్విజ్‌..!

1. ప్రపంచంలోకెల్లా అతిపొడవైన నది పేరేంటి?
2. ఇటీవల ‘ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌’ ఆధ్వర్యంలో ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు ఎక్కడ జరిగాయి?
3. తేనెటీగకు ఎన్ని జతల రెక్కలు ఉంటాయి?
4. చాక్లెట్లను మొట్టమొదటగా తయారు చేసిన దేశం ఏది?
5. మకరందాన్ని తేనెగా మార్చే జీవి పేరేంటి?



జవాబులు 

తేడాలు కనుక్కోండి?: తోడేలు చెవి, లేడి కొమ్ములు, ఏనుగు తొండం, చిలుక-పావురం మధ్య దూరం, ఎలుగుబంటి కాలు, వెనకాల ఆకు
క్విజ్‌.. క్విజ్‌..!: 1.నైలు నది 2.వాషింగ్టన్‌ 3.రెండు 4.మెక్సికో 5.తేనెటీగ  
పట్టికలో పదం!: ఊహాచిత్రాలు
జత చేయండి: 1-సి, 2-డి, 3-బి, 4-ఎ
చిత్రాల్లో ఏముందో?: 1.అరటిచెట్టు 2.చెరకు 3.తమలపాకు 4.పావురం 5.దారం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని