తేడాలు కనుక్కోండి

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.

Published : 25 Oct 2023 00:08 IST

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.


పట్టికల్లో పదం

ప్రతి చతురస్రంలో ఒక్క అక్షరం తప్ప, మిగతావి రెండుసార్లు ఉంటాయి. అలా అన్ని చతురస్రాల్లోని ఆ ఏకాకి అక్షరాలను ఓచోట చేరిస్తే అర్థవంతమైన పదం
వస్తుంది. అదేంటో కనుక్కోండి చూద్దాం!


బొమ్మల్లో ఏముందో?

బొమ్మల ఆధారంగా వాటి పేర్లను ఇక్కడి ఖాళీ గడుల్లో నింపగలరా?


రాయగలరా?

కింద కొన్ని పదాలు గజిబిజిగా ఉన్నాయి.సరైన వాటితో జత చేసి రాయండి.


తప్పులే తప్పులు

ఇక్కడున్న పదాల్లో అక్షర దోషాలు ఉన్నాయి. వాటిని సరిజేసి రాయండి చూద్దాం.


నేనెవర్ని?

1. నేను నాలుగక్షరాల పదాన్ని. ‘ఏనుగు’లో ఉంటాను. ‘పీనుగు’లో ఉండను. ‘కాలం’లో ఉంటాను. ‘కలం’లో ఉండను. ‘గ్రహం’లో ఉంటాను. ‘గృహం’లో ఉండను. ‘తరువు’లో ఉంటాను. ‘బరువు’లో ఉండను. ఇంతకీ నేనెవర్నో తెలుసా?
2. నేను మూడక్షరాల పదాన్ని. ‘అల’లో ఉంటాను. ‘కల’లో ఉండను. ‘రుణం’లో ఉంటాను. ‘రణం’లో ఉండను. ‘దుప్పి’లో ఉంటాను. ‘నొప్పి’లో ఉండను. నేనెవరో చెప్పుకోండిచూద్దాం?


జవాబులు

తేడాలు కనుక్కోండి!: 1.గున్నఏనుగు చెవి 2.పెద్ద ఏనుగు తొండం 3.చెట్టు కాండం 4.చెట్టు ఆకులు 5.కోతి తోక 6.కోతి కాలు

రాయగలరా!: 1.అనుమతి 2.పురస్కారం 3.కవిహృదయం 4.తెరచాప 5.కనుమరుగు 6.కృతయుగం 7.అన్నదాత 8.శ్రమదానం 9.జిత్తులమారి 10.దొండకాయ 11.తలనొప్పి 12.జాతీయపతాకం 13.జానపదం 14.ధాన్యరాశులు 15.లక్ష్మీకటాక్షం

పట్టికల్లో పదం: యుద్ధమేఘాలు

తప్పులే తప్పులు!: 1.సచివాలయం 2.వ్యాయామం 3.సంకల్పం 4.పదార్థం 5.ఆకాంక్ష 6.ఆశీర్వచనం 7.విసనకర్ర 8.అనుగ్రహం 9.మహర్షి 10.పరిపాలన

నేనెవర్ని?: 1.ఏకాగ్రత 2.అరుదు

బొమ్మల్లో ఏముందో!: 1.తాబేలు 2.తామరపువ్వు 3.పులికూన 4.కూరగాయలు 5.ఎలుక


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు