అది ఏది?

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?

Updated : 01 Nov 2023 04:50 IST

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?


పొడుపు కథలు

1. ఒకవైపు తిప్పితే దారిని తెరుస్తుంది.. మరోవైపు తిప్పితే దారిని మూసేస్తుంది. అదేంటి?
2. గాజు కోటలో మిణుగురు పురుగు.. పగలేమో నిద్రపోతుంది.. చీకటి పడగానే మేల్కొంటుంది. ఏంటబ్బా?
3. బంగారు పెట్టెలో దాగిన ముత్యం. ఏంటో తెలిసిందా?


సాధింగచలరా?

ఇక్కడ కొన్ని ఆంగ్ల అక్షరాలతో ఒక ఆకారం ఉంది. ఎక్కడి నుంచైనా ప్రారంభించి, ఆరు అక్షరాల అర్థవంతమైన పదం వచ్చేలా చూడాలి. ఏ అక్షరమూ రెండుసార్లు రాకూడదనేది నిబంధన. ఓసారి ప్రయత్నించండి మరి.  


జవాబులు

బొమ్మల్లో ఏముందో?: 1.ఆవు 2.ఆటబొమ్మలు 3.బొద్దింక 4.కవాతు 5.వాహనాలు 6.నాగుపాము 7.పాచికలు

అది ఏది?: 2
చెప్పుకోండి చూద్దాం: పుస్తకాలు, ఐడీ కార్డు, యూనిఫాం, జామెట్రీ బాక్స్‌
క్విజ్‌.. క్విజ్‌..!: 1.అమృత్‌సర్‌ 2.చైనా 3.టేబుల్‌ టెన్నిస్‌ 4.లండన్‌ 5.స్వీడన్‌
అక్షరాల రైలు: RECOGNISE
సాధింగచలరా?: JOINTS or CHINOS  
 పొడుపు కథలు: 1.తాళం చెవి 2.బల్బు 3.వడ్ల గింజ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని