తేడాలు కనుక్కోండి

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.

Updated : 10 Nov 2023 05:05 IST

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.



నేనెవర్ని?

1. ఆరు అక్షరాల పదాన్ని నేను. ‘గోరు’లో ఉంటాను కానీ ‘గోల’లో లేను. ‘తుమ్ము’లో ఉంటాను కానీ ‘దమ్ము’లో లేను. ‘పని’లో ఉంటాను కానీ ‘గని’లో లేను. ‘వనం’లో ఉంటాను కానీ ‘జనం’లో లేను. ‘నాటు’లో ఉంటాను కానీ ‘గీటు’లో లేను. ‘విలువ’లో ఉంటాను కానీ ‘వివరం’లో లేను. నేనెవరినో తెలిసిందా?
2. నేను నాలుగక్షరాల పదాన్ని. ‘కత్తి’లో ఉంటాను కానీ ‘సుత్తి’లో లేను. ‘లత’లో ఉంటాను కానీ ‘కోత’లో లేను. ‘వల’లో ఉంటాను కానీ ‘అల’లో లేను. ‘నరం’లో ఉంటాను కానీ ‘శునకం’లో లేను.


జవాబులు

కనిపెట్టండి: 1.COAT 2.HEAD 3.DOWN 4.BANK  
జత చేయండి: 1-బి, 2-డి, 3-ఎ, 4-సి
అక్కడా.. ఇక్కడా..!: 1.గురు 2.కొండ 3.పట్టీ 4.తెర 
అక్షరాల చెట్టు: COMPLIMENT
నేనెవర్ని? : 1.రుతుపవనాలు 2.కలవరం
తేడాలు కనుక్కోండి: చెట్టుకున్న రంధ్రం, కొమ్మ, కుందేలు చెవి, ముందున్న పొద, పైన పొద, చెట్టు వేరు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని