అది ఏది?

Published : 14 Nov 2023 00:02 IST

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?



క్విజ్‌.. క్విజ్‌..!

నేస్తాలూ.. ఈరోజు బాలల దినోత్సవం కదా.. మన దేశ తొలి ప్రధాని పండిత్‌ జవహర్‌లాల్‌ నెహ్రూకు చిన్నపిల్లలంటే చాలా ఇష్టం కాబట్టి ఆయన పుట్టినరోజు సందర్భంగా ఏటా నవంబర్‌ 14ను బాలల దినోత్సవంగా జరుపుకొంటుంటాం. అయితే, చిన్నారులకూ ఒక రోజు ఉందీ అంటే దానికి కారణమైన ఆయన గురించి మనకెంత తెలుసో ఒకసారి పరీక్షించుకుందాం.  

1. నెహ్రూ ఏ ప్రాంతంలో జన్మించారు?  
2. పిల్లలంతా ఆయన్ను ముద్దుగా ఏమని పిలుస్తుంటారు?  
3. ఆయన కూతురు కూడా మన దేశానికి ప్రధానిగా పనిచేశారు. ఆమె పేరేంటి?  
4. ఆయన జేబుకి ఏ పువ్వును ధరించేవారు?  
5. ఈ సంవత్సరం ఏ థీమ్‌తో బాలల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు?


చెప్పుకోండి చూద్దాం!

ప్రణీత్‌ వాళ్ల స్కూల్లో బాలల దినోత్సవం సందర్భంగా ఆటల పోటీలు నిర్వహిస్తున్నారు. దాని కోసం కొన్ని ఆట వస్తువులు గ్రౌండ్‌లో పెట్టారు. కానీ అందులో అవసరం లేనివి కూడా కలిసిపోయాయి. అవేంటో కనిపెట్టండి చూద్దాం.

క్యారంబోర్డు 
పెన్ను
బంతి
బ్యాట్‌
దువ్వెన
షటిల్‌
చెప్పులు
ఆపిల్‌
స్కిప్పింగ్‌ రోప్‌





జవాబులు:

చెప్పుకోండి చూద్దాం!: పెన్ను, దువ్వెన, చెప్పులు, ఆపిల్‌

అది ఏది?: 1

రాయగలరా!: 1.అభివృద్ధి 2.సమతూకం 3.పర్ణశాల 4.వర్ణమాల 5.కరవుకాటకాలు 6.కృతనిశ్చయం 7.మామిడితోట 8.సున్నపురాయి 9.కొండగట్టు 10.మంచితనం 11.అంటువ్యాధి 12.నాట్యమయూరి 13.కోడికూర 14.స్థిరనివాసం 15.జనగణన

కనిపెట్టండి: 1.BOARD 2.PLATE 3.FAST 4.DARK 

పదమేది?: అలజడి

క్విజ్‌.. క్విజ్‌..!: 1.గుజరాత్‌లోని అలహాబాద్‌లో..2.చాచా 3.ఇందిరాగాంధీ 4.గులాబీ 5.‘ఫర్‌ ఎవ్రీ చైల్డ్‌, ఎవ్రీ రైట్‌’


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని