కవలలేవి?

Published : 26 Dec 2023 00:08 IST

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి. 


నేనెవర్ని?

1.  నేను అయిదక్షరాల పదాన్ని. ‘ఓడ’లో ఉంటాను. ‘మేడ’లో ఉండను. ‘నరం’లో ఉంటాను. ‘వరం’లో ఉండను. ‘మార్పు’లో ఉంటాను. ‘కూర్పు’లో ఉండను. ‘కీలు’లో ఉంటాను. ‘కీడు’లో ఉండను. ఇంతకీ నేనెవరో చెప్పుకోండి చూద్దాం?  

2. నేనో నాలుగక్షరాల పదాన్ని. ‘అర’లో ఉంటాను. ‘తెర’లో ఉండను. ‘పేను’లో ఉంటాను. ‘పేరు’లో ఉండను. ‘రాత’లో ఉంటాను. ‘రోత’లో ఉండను. ‘గంప’లో ఉంటాను. ‘కంప’లో ఉండను. ఇంతకీ నేనెవర్ని?






జవాబులు :

రాయగలరా!: 1.అలికిడి 2.గుర్రపుడెక్క 3.ఎగుమతి 4.చండీహోమం 5.గణపతి 6.అన్నదాత 7.ఉపకరణం 8.పాఠశాల 9.రాజీనామా 10.అన్నపూర్ణ 11.అంతరిక్షం 12.కనికట్టు 13.అభిరుచి 14.వాయుకాలుష్యం 15.శుభకార్యం

అక్షరాల చెట్టు: అడిగేవాడికి చెప్పేవాడు లోకువ

అవునా... కాదా?: 1.కాదు 2.కాదు 3.కాదు 4.కాదు 5.అవును 6.అవును 7.అవును 8.అవును

నేనెవర్ని?: 1.ఓనమాలు 2.అనురాగం

అక్కడా.. ఇక్కడా...!: 1.యంత్రం 2.కోడి 3.తోట 4.బడి 5.పాయ

కవలలేవి?: 1, 3  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు