తేడాలు కనుక్కోండి

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.

Published : 03 Feb 2024 00:06 IST

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.





ఆ ఒక్కటి ఏది?

కింద ఇచ్చిన వాటిల్లో ఒకటి మాత్రం మిగతా వాటికి భిన్నంగా ఉంది. అదేంటో కనిపెట్టండి చూద్దాం.

1. గాజులు, పట్టీలు, ఉంగరం, కంకణం
2. షటిల్‌, స్టంప్స్‌, కాక్‌, నెట్‌
3. స్కూటర్‌, ఆటో, సైకిల్‌, ఎండ్లబండి
4. పెన్ను, పెన్సిల్‌, షార్ప్‌నర్‌, ఎరేజర్‌
5. సంక్రాంతి, ఉగాది, క్రిస్‌మస్‌, దసరా


జవాబులు

ఆ ఒక్కటి ఏది?: 1.పట్టీలు 2.స్టంప్స్‌ 3.ఆటో 4.పెన్ను 5.క్రిస్‌మస్‌
పదవలయం: 1.నినాదం 2.నిశ్శబ్దం 3.నియమం 4.నిమిషం 5.నిలుపు 6.నిప్పులు 7.నివాసం 8.నిర్లక్ష్యం
కనిపెట్టండి: 1.NOSE 2.FARM 3.WIND 4.HOPE 5.SINK
బొమ్మల్లో ఏముందో?: 1.బొమ్మలకొలువు 2.కొబ్బరికాయ 3.అరిటాకు 4.కుక్కపిల్ల 5.పిచ్చుక
తేడాలు కనుక్కోండి: మొదటి తొట్టెలో ఆకు, గడప, పిల్లి తోక, కుక్క కాలు, పాల గ్లాసు, పుస్తకాల స్థానం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు