ఏది భిన్నం?

Published : 28 Feb 2024 00:13 IST

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి


అవునా.. కాదా..?

ఇక్కడ కొన్ని వాక్యాలున్నాయి. జాగ్రత్తగా చదివి.. వాటిలో ఏవి అవునో, ఏవి కాదో చెప్పండి చూద్దాం.

1. త్రిభుజంలో నాలుగు భుజాలుంటాయి.
2. అశ్వం అనగా ఒంటె.
3. సముద్రంలోనూ అగ్నిపర్వతాలుంటాయి.
4. డాల్ఫిన్‌ ఉభయచరజీవి కాదు.
5. ఎడారిలో ఉండే నీటి వనరులనే సునామీ అంటారు.
6. విమానాన్ని రూట్‌ సోదరులు కనుగొన్నారు.







జవాబులు 

జత చేయండి: 1-ఇ, 2-డి, 3-బి, 4-ఎ, 5-సి

అక్షరాలచెట్టు:  CONVERSATION  

 ఏది భిన్నం?: 2

పదవలయం: 1.తర్వాత 2.తరువు 3.తరుణి 4.తరుణం 5.తమాషా 6.తమస్సు 7.తపస్సు 8.తరాజు

అవునా.. కాదా..?: 1.కాదు 2.కాదు 3.అవును 4.అవును 5.కాదు 6.కాదుZ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని