బన్నుతో ఎన్ని ఆకృతులో!

బన్నును చూస్తే మనకు తినబుద్ధి కాదు. కొందరికైతే శిక్షలా కూడా ఉంటుంది.

Updated : 03 Dec 2023 06:45 IST

న్నును చూస్తే మనకు తినబుద్ధి కాదు. కొందరికైతే శిక్షలా కూడా ఉంటుంది. కానీ బన్ను పిండితో ఇలా రకరకాల ఆకృతుల్లో అందంగా తయారుచేసి.. ఎంచక్కా బేక్‌ చేస్తే.. చెప్పేదేముంది? నోరూరడం ఖాయం. ఎంత ముచ్చట గొలిపేలా ఉన్నాయి కదూ! ఇంత అందంగా చేసిన వాళ్లకు బిగ్‌ సలాం!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని