స్ట్రాబెర్రీ సొగసులూ సోయగాలూ..

ఎర్రెర్రగా, చిన్నచిన్నగా స్ట్రాబెర్రీలు ఎంత అందంగా ఉంటాయో, అంత రుచిగా ఉంటాయి. చూస్తే చాలు నోట్లో వేసుకోబుద్ధేస్తుంది.

Published : 17 Dec 2023 00:53 IST

ఎర్రెర్రగా, చిన్నచిన్నగా స్ట్రాబెర్రీలు ఎంత అందంగా ఉంటాయో, అంత రుచిగా ఉంటాయి. చూస్తే చాలు నోట్లో వేసుకోబుద్ధేస్తుంది. సహజంగానే చూడ ముచ్చటగా ఉండే ఆ చిట్టి పండ్లకు కళాత్మక రూపాలిస్తే.. ఇక చెప్పాల్సిందేముంది.. ఇదిగో ఇలా అబ్బురపరుస్తున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని