నవ్వే ప్యాన్‌కేక్‌

పిల్లలకు పదార్థాలు రుచిగా ఉన్నంతలో సరిపోవు. అవి ఆకర్షణీయంగానూ కనిపించాలి. అందుకు తగ్గట్టే రకరకాల పరికరాలు తయారవుతున్నాయి.

Published : 17 Mar 2024 00:29 IST

పిల్లలకు పదార్థాలు రుచిగా ఉన్నంతలో సరిపోవు. అవి ఆకర్షణీయంగానూ కనిపించాలి. అందుకు తగ్గట్టే రకరకాల పరికరాలు తయారవుతున్నాయి. ‘స్మైలీఫేస్‌ ప్యాన్‌కేక్‌ ప్యాన్‌’ అలా రూపొందించిందే. ఈ ప్యాన్‌లో ఏడు అరలు, వాటిలో స్మైలీ డిజైన్లు ఉన్నాయి. వీటిలో పిండి వేసినప్పుడు.. స్మైలీ ఆకృతిలో ప్యాన్‌కేక్స్‌ తయారై ఆకట్టుకుంటాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని