చిత్రంగా..గుండె చప్పుడు

మనసులో ఉన్న కొండంత ప్రేమని చెప్పడానికి చిన్న సంకేతం హార్ట్‌ షేప్‌. తిరగేసిన తెలుగు అక్షరం ‘ద’ లా చేతుల్ని చేర్చామంటే.. ఇక అవతలి వ్యక్తి పులకించిపోవాల్సిందే!

Updated : 11 Feb 2024 04:07 IST

మనసులో ఉన్న కొండంత ప్రేమని చెప్పడానికి చిన్న సంకేతం హార్ట్‌ షేప్‌. తిరగేసిన తెలుగు అక్షరం ‘ద’ లా చేతుల్ని చేర్చామంటే.. ఇక అవతలి వ్యక్తి పులకించిపోవాల్సిందే! స్వీట్‌, హాట్‌, కేక్‌, బిస్కెట్‌...  అన్నీ గుండె చప్పుడు వినిపిస్తున్నాయి చూడండి..


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని