పంచు కుందాం

నువ్వు ఎక్కడున్నావో తెలియదు అయినా ఎప్పుడూ పక్కనే ఉన్నట్టుంటుంది ఇది చాలదా.. సంతోషంగా బతికేయడానికి!

Published : 20 Apr 2024 00:02 IST

 

  • నువ్వు ఎక్కడున్నావో తెలియదు అయినా ఎప్పుడూ పక్కనే ఉన్నట్టుంటుంది ఇది చాలదా.. సంతోషంగా బతికేయడానికి!
  • నా ప్రపంచం ఎప్పుడూ మారలేదు ఒకప్పుడు నువ్వు...ఇప్పుడు నీ జ్ఞాపకాలు అంతే!
  • నువ్వు కనిపించని రోజు క్షణానికి ఎన్ని గంటలో!
  • నీ పేరు పక్కన నాది ఎన్నిసార్లు రాసుకున్నానో..శుభలేఖలో మాత్రం వేరెవరిదో!

ఎన్‌.ప్రసన్న


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని