పంచుకుందాం

నిన్ను చూడకముందు సుమాలను మించిన సౌందర్యం ఎక్కడా లేదనుకునేవాడిని!

Updated : 09 Mar 2024 00:19 IST

నిన్ను చూడకముందు సుమాలను మించిన సౌందర్యం ఎక్కడా లేదనుకునేవాడిని!

అర్థంచేసుకునే మనసు ఉంటే... నీ కళ్లేకాదు.. మౌనమూ ఎన్నో కబుర్లు చెబుతుంది!

ఓడిపోతూనే ఉన్నా... నువ్వంటే ఎందుకిష్టమో మాటల్లో చెప్పాలనుకున్న ప్రతిసారీ!

అర్థరహితమైన మాటలకంటే అర్థవంతమైన మౌనమే మేలట... నా మౌనం నీకు అర్థమవుతుందామరి...

చరణ్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని