కొంటె కొటేషన్‌

కట్టేశాను భామని...కొంటె చేష్టలు మానుకొమ్మని! - పంగెర రమ్య, ధర్పల్లి

Published : 18 May 2024 01:13 IST

కట్టేశాను భామని...కొంటె చేష్టలు మానుకొమ్మని!
- పంగెర రమ్య, ధర్పల్లి


గుర్రంపై చేయాలి స్వారీ...వెర్రి వేషాలేస్తే ప్రాణాలు హరీ!

- గుడ్లదొన సాయిరాం, నెల్లూరుకొంటె కొటేషన్‌


వికటించిందా గుర్రపు స్వారీ...బోర్లా పడితివా వీరనారీ!  
- సిరినేష్‌ ఓట్ర, తిరుపతి


గుర్రంపై స్వారీ...అడ్డదిడ్డంగా చేస్తున్నావే ప్యారీ!
- గుడ్లదొన వరప్రసాద్, ఈమెయిల్‌


గుర్రంపై సొగసరి సాహసం కుర్రాళ్ల గుండెలు కలకలం!   
- రమా ఈశ్వర్, ఈమెయిల్‌


గుర్రంపై ఏంటా విన్యాసం...  పడ్డావో.. బతుకు విషాదం!
- రంకిరెడ్డి రాజు, అంబాజీపేట


వంచేస్తా గుర్రం మెడలు... కొట్టేస్తా గోల్డ్‌మెడల్‌!
- రెడ్రౌతు రుషి, పెనమలూరు

గుర్రానికి వెయ్యొచ్చు కళ్లెం.. నీ దూకుడుకి ఎవరేస్తారు గొళ్లెం?
- ఎన్వీఎస్‌ ప్రకాశ్‌కుమార్, గుంటూరు


గుర్రం జోరు...అమ్మాయి బేజారు!
- వసీం, ఈమెయిల్‌ఈ ఫొటోకి మీ సరదా వ్యాఖ్యలు రాసి పంపండి. బాగున్నవి ప్రచురిస్తాం. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని