రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా ఎమ్మెల్యే మల్లాది విష్ణు

రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా వైకాపా ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేరు ఖరారైంది. ఆ పదవిలో ఆయన్ను నియమించేందుకు....

Published : 25 Jun 2022 05:02 IST

ఈనాడు, అమరావతి: రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా వైకాపా ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేరు ఖరారైంది. ఆ పదవిలో ఆయన్ను నియమించేందుకు వీలుగా ‘ఏపీ పేమెంట్‌ ఆఫ్‌ శాలరీస్‌ అండ్‌ పెన్షన్‌ అండ్‌ రిమూవల్‌ ఆఫ్‌ డిస్‌క్వాలిఫికేషన్‌ యాక్ట్‌ 1953’ని సవరణ చేయాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. ఈ చట్ట సవరణకు శుక్రవారం మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని