వెంటనే చెల్లింపులు

వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌ భవన నిర్మాణాలను వచ్చే నవంబరులోగా పూర్తిచేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు జిల్లా అధికారులను ఆదేశించారు. మంగళగిరిలోని

Published : 13 Aug 2022 03:39 IST

కృష్ణబాబు వెల్లడి

ఈనాడు, అమరావతి: వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌ భవన నిర్మాణాలను వచ్చే నవంబరులోగా పూర్తిచేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు జిల్లా అధికారులను ఆదేశించారు. మంగళగిరిలోని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రధాన కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా కలెక్టర్లు, అధికారులతో మాట్లాడారు. ప్రతి నెలా 20వ తేదీలోగా బిల్లులు పంపిస్తే అంతే త్వరగా నిధులు మంజూరు చేస్తామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని