రూ.2 వేల నోట్లను ప్రోత్సహించవద్దు
బస్సుల్లో ప్రయాణికుల నుంచి రూ.2 వేల నోట్లు తీసుకోవడాన్ని ప్రోత్సహించవద్దని ఉద్యోగులకు సూచిస్తూ ఆర్టీసీ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది.
ఉద్యోగులకు ఆర్టీసీ యాజమాన్యం ఆదేశాలు
ఈనాడు, అమరావతి: బస్సుల్లో ప్రయాణికుల నుంచి రూ.2 వేల నోట్లు తీసుకోవడాన్ని ప్రోత్సహించవద్దని ఉద్యోగులకు సూచిస్తూ ఆర్టీసీ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. ఇతర నోట్లే తీసుకోవాలని, వీలైతే డిజిటల్ చెల్లింపులు చేయాలని విజ్ఞప్తి చేయాలని సూచించింది. కండక్టర్లు రూ.2 వేల నోట్లను డిపో క్లర్కుల వద్ద జమ చేసేందుకు తెస్తే...అక్రమ లావాదేవీలకు సంకేతంగా మారి సంస్థకు చెడ్డ పేరొస్తుందని పేర్కొంది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల ప్రజా రవాణాశాఖ అధికారులకు ఆదేశాలిచ్చింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు
-
World News
ప్రాణం తీసిన సోషల్ మీడియా సవాల్
-
India News
మహిళ గొలుసు మింగేసిన దొంగ.. కాపాడాలని పోలీసులను వేడుకోలు
-
Politics News
అసెంబ్లీ ఎన్నికల్లో నేనే పోటీ చేస్తా.. సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి
-
Politics News
‘ఆ విగ్రహాన్ని తొలగిస్తే తుపాకీతో కాల్చేస్తా!’.. మాజీ మంత్రి చిన్నారెడ్డి
-
Crime News
క్షణికావేశంలో ఆలుమగల బలవన్మరణం